-. 7 న కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం
-. పాదయాత్ర ఆపి మరి డిల్లీకి వెళ్ళడం పై సర్వత్రా నెలకొన్న ఆసక్తి
- గత కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న షర్మిల
-. ఇప్పటికే గవర్నర్ తమిళ సై కి సైతం పిర్యాదు చేసిన షర్మిల
-. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మరో సారి పిర్యాదు చేసే అవకాశం..!